TRS కు ఉత్తమ్ కుమార్ రెడ్డి హెచ్చరికలు NSUI నేతలను విడుదల చేయాలని డిమాండ్!! || Oneindia Telugu

2021-05-12 959

PCC President Uttam Kumar Reddy angry On Telangana government over NSUI leaders issue
#Uttamkumarreddy
#NSUIleaders
#Telanganagovernment
#TelanganaCoronacases
#COVIDPatients
#Cmkcr
#TRS
#NecklessRoad
#coronavirussecondwave
#TelanganaGovernment
#COVIDVaccination
#Telanganastate

తెలంగాణ ప్రభుత్వంపై పీసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి మండిపడ్డారు. అకారణంగా తప్పుడు కేసులు బనాయించి జైల్లో పెట్టిన ఎన్ఎస్ యూఐ నేతలను భేషరతుగా విడుదల చేయకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేస్తామని తెలంగాణ ప్రభుత్వాన్ని హెచ్చరించారు ఉత్తమ్ కుమార్ రెడ్డి.